Home Telugu అన్నయ్య గ్రీన్ సవాల్ స్వీకరించిన తమ్ముడు

అన్నయ్య గ్రీన్ సవాల్ స్వీకరించిన తమ్ముడు

110
0
pawan kalyan haritha haram

జనసేన కార్యాలయంలో మొక్కలు నాటిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
హరితహారం కార్యక్రమంలో భాగంగా అన్నయ్య శ్రీ చిరంజీవి విసిరిన గ్రీన్ సవాల్ ను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్వీకరించారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్  మూడు మొక్కలు నాటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here