Home Movie News అభిమానుల‌కు హ‌రికృష్ణ రాసిన చివ‌రి లేఖ ఇదే..!

అభిమానుల‌కు హ‌రికృష్ణ రాసిన చివ‌రి లేఖ ఇదే..!

78
0
Harikrishnalast letter

సెప్టెంబ‌ర్ 2 నా అర‌వై రెండవ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎటువంటి వేడుక‌లు జ‌ర‌ప‌వ‌ద్ద‌ని..నా మిత్రుల‌కు, అభిమానుల‌కు, శ్రేయాభిలాషుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. మ‌న రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో, కేర‌ళ రాష్ట్రంలో వ‌ర‌ద‌లు, వ‌ర్షాలు కార‌ణంగా ఎంతో మంది మ‌ర‌ణించారు. వేల మంది నిరాశ్ర‌యులైనారు. ఇది మ‌న అంద‌రకు ఎంతో విషాదాన్ని క‌లిగించిన విష‌యం.

అందుచేత నా జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బేన‌ర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని, పుష్ప‌గుచ్ఛాలు, దండ‌లు తీసుకురావ‌ద్ద‌ని వాటికి అయ్యే ఖ‌ర్చుని వ‌ర‌ద‌లు, వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారి కుటుంబాల‌కు అంద‌జేయాల‌ని కోరుతున్నాను. అంతే కాకుండా.. నిరాశ్ర‌యులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి మ‌రియు నిత్యావ‌స‌ర వ‌స్తువులు మీ శ‌క్తి మేర‌కు అంద‌చేయాల‌ని కోరుతున్నాను.

ఇట్లు

నంద‌మూరి హ‌రికృష్ణ‌

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here