Home Uncategorized అమెరికాలో భార‌తీయుల‌కు త‌క్కువ వేత‌నం..?

అమెరికాలో భార‌తీయుల‌కు త‌క్కువ వేత‌నం..?

116
0

గత కొద్ది రోజులుగా అమెరికా వీసాతో వెళ్లిన భారతీయులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు అనే ఆరోపణ వస్తున్నాయి. వాస్తవాలు లోకి వెళ్లితే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థ ఇక్కడ అతి పెద్ద వ్యవస్థ. ఎన్నో భారతీయ కంపెనీలు, ఇన్ఫోసిస్, కాంగ్నిజానెట్, టీ సీ యెస్, పీపుల్ టెక్, సాఫ్ట్ సోల్ లాంటివి మాత్రమే కాకుండా ఎన్నో అమెరికన్ కంపెనీస్ కూడా, డెలాయిట్, మోటోరోలా, ఆపిల్, ఎంటిటి డేటా వంటి వాటి పైన కూడా ఇలాంటి అభియోగం మోపాపడింది.

పెద్ద సంస్థలు వారికి ఎక్కవ మంది ఉద్యోగుల వుండడటం వలన ఆన్ సైట్ కి వెళ్లిన వారికి కంపెనీ అలవాటు కాకుండా వారు అమెరికన్ శాలరీ ఇవ్వటం లేదు అని అభియోగం మోపాపడుతున్నది. ఇదీ ప్రత్యేకంగా ఏ ఒక్క కంపెనీ అని కాకుండా, వందకి పైగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల పై ఈ అభియోగం ఉన్నది. అలా ఒక సంస్థ అయిన‌ పీపుల్ టెక్.. బెంగుళూర్, హైదరాబాద్, అమెరికాలో వ్యాపారాలు నిర్వహిస్తుంది. అయితే.. అది టీ జీ వెంకటేష్ గారి తనయుడు కంపెనీ అని ప్రచారం జరుగుతున్నది. అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఆ సంస్థ ఆయన దూరపు బంధువు అయిన టీజీ విశ్వ ప్రసాద్ ది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలోనే కాదు, మరియు సినిమా రంగంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ పేరు మీద ఆయన చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here