Home Actor అల్లు అర్జున్ సినిమా నుంచి రావు ర‌మేష్ త‌ప్పుకున్నారా..?

అల్లు అర్జున్ సినిమా నుంచి రావు ర‌మేష్ త‌ప్పుకున్నారా..?

39
0
అల్లు అర్జున్ సినిమా నుంచి రావు ర‌మేష్ త‌ప్పుకున్నారా..? spiceandhra

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి రావు ర‌మేష్ త‌ప్పుకున్నారు అనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే… రావు ర‌మేష్ మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టిస్తున్నారు. అయితే.. డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న అల్లు అర్జున్ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ట‌. ఇప్పుడు ఈ పాత్ర‌ను హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తో చేయిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ ఓ ముఖ్య పాత్ర‌ను పోషిస్తుండ‌డం విశేషం. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here