Home Actor ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి నెక్ట్స్ మూవీ ఫిక్స్.

ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి నెక్ట్స్ మూవీ ఫిక్స్.

23
0
ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి నెక్ట్స్ మూవీ ఫిక్స్. spiceandhra

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఈ సినిమా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో చాలా మంది నిర్మాత‌లు, హీరోలు అజ‌య్ తో సినిమా చేయ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపించారు. రామ్, నితిన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్..ల‌కు అజ‌య్ క‌థ చెప్ప‌డం.. జ‌రిగింది. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ముగ్గురు హీరోలు ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు.

ఆ త‌ర్వాత చైత‌న్య‌తో అజ‌య్ సినిమా ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది కానీ..అది కూడా క‌న్ ఫ‌ర్మ్ కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… మాస్ మ‌హా రాజా ర‌వితేజ‌తో సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ స‌ర‌స‌న‌ అదితిరావు హైద‌రి న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here