Home Actor ఇక మా తారక రాముడే ఆదుకోవాలి – బ్రహ్మాజీ

ఇక మా తారక రాముడే ఆదుకోవాలి – బ్రహ్మాజీ

97
0

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేసి వై.సీ.పీ సంచ‌ల‌న విజ‌యం సాధించి ఓ చ‌రిత్ర సృష్టించింది. ఈ నేప‌ధ్యంలో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు జ‌గ‌న్ కు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా జ‌గ‌న్ ని అభినందించారు. ఇదిలా ఉంటే…తెలుగుదేశం ఘోరంగా ఓడిపోవ‌డం పై న‌టుడు బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ స్పందించారు.

ఇంత‌కీ బ్ర‌హ్మాజీ ఏమ‌ని స్పందించారంటే…కంగ్రాట్స్ వైఎస్ జగన్ గారు అంటూ అభినందించారు. అదే విధంగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రానుండటంతో ప్రధాని మోదీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ ఓట‌మి గురించి స్పందిస్తూ…ఇక మా తారక రాముడే ఆదుకోవాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here