Home Actor ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన రామ్ చ‌ర‌ణ్‌.

ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన రామ్ చ‌ర‌ణ్‌.

58
0
ఇన్ స్టాగ్రామ్ లో ఖాతా తెరిచిన రామ్ చ‌ర‌ణ్‌. spiceandhra

సోష‌ల్ మీడియా.. ఈ రోజుల్లో ఏ వార్త అయినా అంద‌రికీ చేర‌వేసేందుకు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అందుచేత సినీ తారలకు సోషల్ మీడియాతో ఎంతో అవసరం ఉంటుంది. ముఖ్యంగా తమ సినిమా విశేషాలను అభిమానుల‌తో పంచుకునేందుకు… భారీ స్థాయిలో ప్రచారం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన సాధనంలేదు.

అందుకే సినీ తార‌లు సోషల్ నెట్కవర్కింగ్ సైట్లలో క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న‌ ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసేవారు. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఖాతా తెరిచారు. దాంట్లో ఇప్పటివరకు తన ప్రొఫైల్ పిక్ ను మాత్రం పోస్టు చేశారు.  చ‌ర‌ణ్ ఇలా  ఖాతా ప్రారంభించారో లేదో…అలా  16.7 వేలమందికి పైగా అనుసరించడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here