Home News ఇవాళ కాకినాడ,రాజమండ్రి పార్లమెంట్ స్థానాల పై సీఎం సమీక్ష.

ఇవాళ కాకినాడ,రాజమండ్రి పార్లమెంట్ స్థానాల పై సీఎం సమీక్ష.

85
0

కాకినాడ, రాజమండ్రి ఎంపీ స్థానాలతో పాటు…14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పై అధినేత చంద్ర‌బాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. కాకినాడ ఎంపీ రేసులో చలమలశెట్టి సునీల్, కాకినాడ రూరల్ పరిశీలనలో పిల్లి అనంతలక్ష్మీ, కాకినాడ సిటీ పరిశీలనలో వనామాడి కొండబాబు/తోట వాణి, తుని పరిశీలనలో యనమల కృష్ణుడు, పిఠాపురం పరిశీలనలో వర్మ, పెద్దాపురం పరిశీలనలో చినరాజప్ప, ప్రత్తిపాడు పరిశీలనలో వరుపుల రాజా, జగ్గంపేట పరిశీలనలో జ్యోతుల నెహ్రూ, రాజమండ్రి ఎంపీ రేసులో మురళీమోహన్, మాగంటి రూప, రాజమండ్రి సిటీ పరిశీలనలో అదిరెడ్డి అప్పారావు కోడలు భవాని, రాజమండ్రి రూరల్ పరిశీలనలో బుచ్చయ్య చౌదరి, అనపర్తి పరిశీలనలో నల్లమల్లి రామకృష్ణా రెడ్డి, రాజనగరం పరిశీలనలో పెందుర్తి వెంకటేష్, నిడదవోలు రేసులో బూరుగుపల్లి శేషారావు, గోపాలపురం రేసులో సిట్టింగ్ ఎమ్యెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు గట్టి పోటీ, కొవ్వూరులో మంత్రి జవహర్ కు తీవ్రమైన పోటీ ఉన్న‌ట్టు స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here