Home News ఇవాళ తిరుపతిలో తెలుగు దేశం పార్టీ లోక్ సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే...

ఇవాళ తిరుపతిలో తెలుగు దేశం పార్టీ లోక్ సభ అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే అవకాశం..!

82
0


మొదటి విడతలో దాదాపు ఖరారైన సీట్లు..

శ్రీకాకుళం…రామ్మోహన్ నాయుడు

విజయనగరం…అశోక్ గజపతిరాజు

అనకాపల్లి…ఆడారి ఆనంద్

విశాఖ…పల్లా శ్రీనివాస్/భరత్

అరకు…కిషోర్ చంద్ర దేవ్

రాజమహేంద్రవరం..మాగంటి రూపాదేవి

కాకినాడ…చలమలశెట్టి సునీల్

అమలాపురం…హరీష్/హర్ష కుమార్

ఏలూరు…మాగంటి బాబు

విజయవాడ…కేశినేని నాని

మచిలీపట్నం…కొనకళ్ల నారాయణ

గుంటూరు…గల్లా జయదేవ్

బాపట్ల..తెనాలి శ్రావణ్ కుమార్

ఒంగోలు…శిద్దా రాఘవరావు

నెల్లూరు…బీదా మస్తాన్ రావు

కడప..ఆది నారాయణ రెడ్డి

కర్నూలు…కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి

నంద్యాల..మాండ్ర శివానందరెడ్డి/ఎస్పీవై రెడ్డి కుమార్తె

అనంతపురం…జేసీ పవన్

హిందూపురం..నిమ్మల కిష్టప్ప

చిత్తూరు…శివ ప్రసాద్

తిరుపతి…పనబాక లక్ష్మి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here