Home Actor ఇస్మార్ట్ శంక‌ర్ కు మెగా అభినంద‌న‌

ఇస్మార్ట్ శంక‌ర్ కు మెగా అభినంద‌న‌

36
0
ఇస్మార్ట్ శంక‌ర్ కు మెగా అభినంద‌న‌ spiceandhra

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ – డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో రూపొందిన బ్లాక్ బ‌ష్ట‌ర్ మూవీ ఇస్మార్ట్ శంకర్. పూరి – ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఇస్మార్ట్ శంకర్ రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ.. సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. 8 రోజుల‌కు ఇస్మార్ట్ శంక‌ర్ 61 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసింది. సినీ ప్ర‌ముఖులు, సినీ విమ‌ర్శ‌కులు ఇస్మార్ట్ శంక‌ర్ ను అభినందిస్తున్నారు.

తాజాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ ద్వారా ఈ సినిమా పై స్పందించారు. ఇంత‌కీ రామ్ చ‌ర‌ణ్ ఏమ‌న్నారంటే… రామ్ మరియు ఇస్మార్ట్ శంకర్ ఇతర నటీనటులు చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. పూరి గారికి అభినందనలు. సినిమా కోసం ఆయ‌న ఎంతో చేసారు అంటూ రామ్ చరణ్ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీనికి పూరి లవ్ యు చరణ్ అంటూ ధన్యవాదాలు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here