Home Political News ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సహాయక కేంద్రం నంబర్లు ఇవే..!

ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సహాయక కేంద్రం నంబర్లు ఇవే..!

90
0

పెథాయ్ ప్రభావం తీవ్రంగా ఉండనుందన్న ఆర్టీజీఎస్ అంచనాలతో అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తున్నాం. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండేలా ప్రతి గంటకు పరిస్థితిని నేరుగా సమీక్షిస్తున్నాం. రాష్ట్రానికి వచ్చిన ఈ సమస్యను అందరంకలిసి ఎదుర్కొందాం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపిలుపునిచ్చారు. పెథాయ్ ప్రమాదం పొంచి ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంజిల్లాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామని… కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేశామ‌ని చెప్పారు.

 ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహా 2వేల మందిని మోహరించారు. పెథాయ్ తీరం దాటనున్న నేపథ్యంలో 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అంచనా వేసింది. ఆ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌భుత్వ యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తుంది.

ఫెథాయ్ తుఫాన్ దృష్టిలో పెట్టికుని  ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన సహాయక కేంద్రం నంబర్లు.

మచిలీపట్నం -08672 252486

గుడివాడ – 08674 243697

నూజివీడు – 08656 232717

విజయవాడ – 0866 2574454

కాకినాడ కలెక్టరేట్ – 1800 4253077

అమలాపురం ఆర్డీవో -08856 233208

కాకినాడ  ఆర్డీవో – 08842 368100

తణుకు రూమ్  – 08819 224056/223022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here