Home Actor ఓవ‌ర్ సీస్ లో ఓ..బేబి సంచ‌ల‌నం.

ఓవ‌ర్ సీస్ లో ఓ..బేబి సంచ‌ల‌నం.

28
0
ఓవ‌ర్ సీస్ లో ఓ..బేబి సంచ‌ల‌నం. spiceandhra

స‌మంత అక్కినేని – నందినీ రెడ్డి కాంబినేష‌న్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓ..బేబి. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రాజేంద్ర‌ప్ర‌సాద్, రావు ర‌మేష్‌, తేజ కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ సినిమా ఈ నెల 5న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని..విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కించుకుని స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్స్ తోనే సినిమా హిట్టు సినిమా అని తెలిసింది.

ప్రీమియ‌ర్స్ ద్వారా $145,637  డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. ఇక‌ మొద‌టి రోజు -$153,120, రెండో రోజు -$155,276  మూడో రోజు -$45,972 టోట‌ల్ గ్రాస్ -$500,005. ఇలా ఫ‌స్ట్ వీక్ లోనే హాఫ్ మిలియ‌న్ మార్క్ ను క్రాస్ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో దూసుకెళుతోన్న ఓ.. బేబి మిలియ‌న్ మార్క్ చేరుకోవ‌డం క‌ష్టం ఏమీ కాద‌నిపిస్తుంది. ప్రీమియ‌ర్స్ తో హిట్టు సినిమా అనిపించుకున్న బేబి వ‌ర‌ల్డ్ వైడ్ గా 17 కోట్లు గ్రాస్ క‌లెక్ట్ చేసి బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకోవ‌డం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here