Home Political News కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు అనైతికం – ఎంపీ క‌విత‌

కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు అనైతికం – ఎంపీ క‌విత‌

95
0
DSC_8560-e1477050379377-976x768

టీఆర్ఎస్ ని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్, టీటీడీపీ క‌లిసి మ‌హా కూట‌మిగా ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ మ‌హా కూట‌మి ఏర్పాటు పై  టీఆర్ఎన్ నేత‌లు మండిపడుతున్నారు. ప్ర‌జ‌లు మ‌హా కూట‌మికి త‌గిన బుద్ధి చెబుతార‌ని..ఎన్నిక‌ల‌ల్లో ఈ కూటిమి ఓటమి ఖాయం అంటున్నారు ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు. నిజామాబాద్ లో పార్టీ స‌మావేశంలో పాల్గొన్న ఎంపీ క‌విత మ‌హా కూట‌మి పై ఫైర్ అయ్యారు.

తెలంగాణ‌లో మ‌హా కూట‌మి ఒక దుష్ట‌చ‌తుష్ట‌యం అని..తెలంగాణ పై ప్రేమ లేని పార్టీలు కూట‌మిగా వ‌స్తున్నాయ‌న్నారు. మ‌హా కూట‌మిని ప్ర‌జ‌లు తిప్పికొట్ట‌డం ఖాయం. ఓట్ల వ్య‌వ‌హారం ఎన్నిక‌ల క‌మీష‌న్ ప‌రిధిలోకి వ‌స్తుంది. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు అనైతికం. టీడీపీ, కాంగ్రెస్ లు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను పీడించాయంటూ తీవ్ర స్ధాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here