Home News కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు.

కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు.

83
0


హైద‌రాబాద్ – ఎన్నిక‌ల‌ అఫిడ‌విట్ విష‌యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుండి గెలిచిన కేసీఆర్ త‌న ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని గజ్వేల్ ఓటరు శ్రీనివాస్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం మొదటి అఫిడవిట్ లో 4 కేసు లు మాత్రమే చూపారని , తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్ ను ఎమ్మెల్యే గా అనర్హుడు గా ప్రకటించాలని పిటీషనర్ హైకోర్టును కోరారు. పిటిష‌న్ విచారించిన హైకోర్టు కేసీఆర్ కు, ఎన్నిక‌ల అధికారికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. కేసును అప్ప‌టి వ‌ర‌కూ వాయిదా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here