Home Actor క‌ళ్యాణ్ రామ్..ఎంత మంచివాడ‌వురా..!

క‌ళ్యాణ్ రామ్..ఎంత మంచివాడ‌వురా..!

39
0
క‌ళ్యాణ్ రామ్..ఎంత మంచివాడ‌వురా..! spiceandhra

నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఈ రోజు. అయితే…ఫ్యామిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు, శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో క‌ళ్యాణ్ రామ్ ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌ళ్యాణ్ రామ్  పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న కొత్త చిత్ర టైటిల్ ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఎంత మంచివాడవురా అనే టైటిల్ ని నిర్ణయించారు.  సోష‌ల్ మీడియా ద్వారా మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసారు. ఆదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేష్ గుప్తా సమర్పణలో శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్లో ఇది 17వ చిత్రం. గోపీ సుంద‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here