Home Political News చంద్ర‌బాబును క‌లిసిన మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌.

చంద్ర‌బాబును క‌లిసిన మాజీ మంత్రి కొణ‌తాల రామ‌కృష్ణ‌.

91
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో రాజ‌కీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. నిన్న చంద్రబాబును మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ క‌లిసారు. దాదాపు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశమ‌య్యారు. ఇరువురు నేత‌లు విశాఖ జిల్లా రాజకీయాల పై చర్చించారు. ఇప్పటికే టిడిపిలో చేరాలని కొణతాల నిర్ణ‌యించుకున్నారు. ఈ నెల 17న విశాఖ జిల్లాకు  చంద్రబాబు రానున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆ రోజే టిడిపిలో కొణ‌తాల‌ చేరనున్నారు.  అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి కొణతాలను రంగంలోకి దింపాలని చంద్ర‌బాబు  భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here