Home Actor చిన్ననాటి బసవ తారకంకి కథానాయికగా అవకాశాల వెల్లువ.

చిన్ననాటి బసవ తారకంకి కథానాయికగా అవకాశాల వెల్లువ.

105
0


లవ్ యు బంగారం చిత్రం లో హీరోయిన్ గా నటించి మెప్పించిన శ్రావ్య చెల్లెలు గ్రీష్మకి ఇప్పుడు టాలీవుడ్ లో ఆఫర్స్ వ‌స్తున్నాయి. వందేమాతరం శ్రీనివాస్ నటించిన అమ్ములు చిత్రంలో బాలనటిగా నటించింది. రీసెంట్ గా మహానాయకుడులో యుక్త‌ వయస్సు బసవ తారకంగా నటించి నందమూరి బాలకృష్ణ , దర్శకులు క్రిష్, నిర్మాత వారాహి సాయి ప్రశంశలు పొందింది. అంతే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానం పొందిన గ్రీష్మకి వరుసగా ఆఫర్స్ రావటం విశేషం. అన్ని రకాల పాత్రలు చేస్తాను మరియు తెలుగు సినిమాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని ముద్దుగా చెప్తుంది గ్రీష్మ.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here