Home Actor చివ‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన‌ రాజ‌మౌళి..!

చివ‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసిన‌ రాజ‌మౌళి..!

81
0


ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తాజా సంచ‌ల‌నం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను డి.వి.వి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై దాన‌య్య అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాల‌ను తెలియ చేయ‌డానికి ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో రాజమౌళి త‌న చివ‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేసారు. అప్పుడే చివ‌రి చిత్రం గురించి ఎనౌన్స్ చేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..?  కానీ..ఇది నిజంగా నిజం.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే…మ‌హా భార‌తం చేయాలనేది డ్రీమ్ అని గ‌తంలో ప్ర‌క‌టించారు క‌దా..! ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది..? అని అడిగితే..మ‌హా భార‌తం గురించి ఆలోచ‌న ఎప్పుడూ ఉంటుంది. అయితే…ఎప్పుడు చేస్తానో ఇప్పుడు చెప్ప‌లేను. ఖ‌చ్చితంగా చేస్తాను. అదే నా చివ‌రి చిత్రం కావ‌చ్చు అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here