Home Actor జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

80
0


జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులతో మ‌రో జాబితాను విడుదల చేశారు. పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.

ఆ వివరాలు..

కృష్ణా జిల్లా:

1. గుడివాడ‌- శ్రీ వి.ఎన్‌.వి ర‌ఘునంద‌న్‌రావు

2. జ‌గ్గ‌య్య‌పేట‌- శ్రీ ధ‌ర‌ణికోట వెంక‌ట‌ర‌మ‌ణ‌

గుంటూరు జిల్లా:

3. పొన్నూరు- శ్రీమ‌తి బోని పార్వ‌తినాయుడు

4. గుర‌జాల‌- శ్రీ చింత‌ల‌పూడి శ్రీనివాస్‌

క‌ర్నూలు జిల్లా:

5. నంద్యాల‌- శ్రీ స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి

6. మంత్రాల‌యం- శ్రీ బోయ ల‌క్ష్మణ్‌

అనంత‌పురం జిల్లా:

7. రాయ‌దుర్గం- శ్రీ కె. మంజునాధ్ గౌడ్

8. తాడిప‌త్రి- శ్రీ క‌దిరి శ్రీకాంత్‌రెడ్డి

9. క‌ళ్యాణ‌దుర్గం- శ్రీ క‌ర‌ణం రాహుల్

10. రాప్తాడు- శ్రీ సాకె ప‌వ‌న్‌కుమార్‌

11. హిందూపురం- శ్రీ ఆకుల ఉమేష్‌

క‌డ‌ప జిల్లా:

12. పులివెందుల‌- శ్రీ తుపాకుల చంద్ర‌శేఖ‌ర్‌

నెల్లూరు జిల్లా:

13. ఉద‌య‌గిరి- శ్రీ మారెళ్ల గురుప్ర‌సాద్‌

14. సూళ్లూరుపేట‌- శ్రీ ఉయ్యాల ప్ర‌వీణ్‌

చిత్తూరు జిల్లా:

15. పీలేరు- శ్రీ బి. దినేష్‌

16. చంద్ర‌గిరి- డాక్ట‌ర్ శెట్టి సురేంద్ర‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here