Home Actor జాతీయ అవార్డు విజేతలకు అభినందనలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

జాతీయ అవార్డు విజేతలకు అభినందనలు – ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

22
0

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్ గారికి నా తరఫున, జన సైనికుల తరఫున అభినందనలు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన ‘మహానటి’లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ గారి నటన అవార్డుకు అర్హమైనదే.

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర బృందానికి, రంగస్థలం, అ!, చి.ల.సౌ., చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైనవారికి అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here