Home Actor జ‌న‌సేన తుది జాబితా విడుద‌ల‌.!

జ‌న‌సేన తుది జాబితా విడుద‌ల‌.!

75
0


జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను  ప‌వ‌న్ క‌ళ్యాణ్  విడుద‌ల చేశారు.  మూడు లోక్ స‌భ, 19 శాస‌స‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేశారు.

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు

న‌ర‌స‌న్న‌పేట –  శ్రీ మెట్ట వైకుంఠం

విజ‌య‌న‌గ‌రం –    శ్రీమ‌తి పాల‌వ‌ల‌స య‌శ‌స్వి

గ‌జ‌ప‌తిన‌గ‌రం –    శ్రీ  రాజీవ్ కుమార్ త‌ల‌చుట్ల

న‌ర్సీప‌ట్నం –   శ్రీ వేగి దివాక‌ర్

వినుకొండ –   శ్రీ చెన్నా శ్రీనివాస రావు

అద్దంకి –   శ్రీ కంచెర్ల‌ శ్రీకృష్ణ‌

య‌ర్ర‌గొండ‌పాలెం (ఎస్. సి)-   డా. గౌత‌మ్

కందుకూరు –   శ్రీ పులి మ‌ల్లికార్జున రావు

ఆత్మ‌కూరు –   శ్రీ జి. చిన్నారెడ్డి

బ‌న‌గానప‌ల్లి –   శ్రీమ‌తి స‌జ్జ‌ల అర‌వింద్ రాణి

శ్రీశైలం –   శ్రీమ‌తి స‌జ్జ‌ల సుజ‌ల

ఆలూరు –   శ్రీ ఎస్. వెంక‌ప్ప 

పెనుకొండ –  శ్రీమ‌తి పెద్దిరెడ్డిగారి వ‌ర‌ల‌క్ష్మీ

ప‌త్తికొండ – శ్రీ కె.ఎల్ . మూర్తి

ఉర‌వ‌కొండ – శ్రీ సాకే ర‌వికుమార్

శింగ‌న‌మ‌ల (ఎస్. సి )-  శ్రీ సాకే ముర‌ళీకృష్ణ

పుట్ట‌ప‌ర్తి – శ్రీ ప‌త్తి చ‌ల‌ప‌తి

చిత్తూరు – శ్రీ ఎన్. ద‌యారామ్

కుప్పం – డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ

లోక్ స‌భ అభ్య‌ర్ధులు

విజ‌య‌వాడ –  శ్రీ ముత్తంశెట్టి సుధాక‌ర్

న‌ర‌సరావుపేట-  శ్రీ న‌యూబ్ క‌మాల్

హిందూపూర్  – శ్రీ క‌రిముల్లా ఖాన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here