Home Entertainment డేటా చోరీ ఎపిసోడులో కీలక మలుపు.

డేటా చోరీ ఎపిసోడులో కీలక మలుపు.

80
0

హైదరాబాద్ లో జరిగిన డేటా చోరీ వ్యవహారం పై తెలంగాణ, ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే…డేటా చోరీ కేసు వివాదంలో కీలక మలుపు చోటుచేసుకోనుంది. తెలంగాణ ప్రభుత్వం తీరు పై ఏపీ టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పై కేసు పెట్టే యోచనలో ఏపీ టీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. డేటాను తెలంగాణ సర్కార్ చోరీ చేసిందని కేసు పెట్టాలని, పరువు నష్టం దావా వేయాలని టీడీపీ నేతలు నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here