Home Entertainment తెలుగుదేశం పార్టీ త‌రుపున ఎం.పిగా పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధులు వీళ్లే..!

తెలుగుదేశం పార్టీ త‌రుపున ఎం.పిగా పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధులు వీళ్లే..!

102
0


శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు

విజయనగరం – అశోకగజపతి రాజు

అరకు – కిషోర్ చంద్రదేవ్

అనకాపల్లి – కొణతాల రామకృష్ణ లేదా ఆనంద్

విశాఖపట్నం – భరత్

కాకినాడ – చెలమలశెట్టి సునీల్

అమలాపురం – హరీష్ ( బాలయోగి కుమారుడు)

రాజమండ్రి – బొడ్డు భాస్కర రామారావు లేదా గన్ని కృష్ణ

ఏలూరు – మాగంటి బాబు

నర్పాపురం – కొత్తపల్లి సుబ్బారాయుడు లేదా సీతా మహాలక్ష్మి

బందరు – కొనకళ్ల నారాయణ లేదా మరొకరు

విజయవాడ – కేశినేని నాని

గుంటూరు – గల్లా జయదేవ్

బాపట్ల – మల్యాద్రి లేదా కొత్త అభ్యర్ధి

నర్సారావుపేట – లగడపాటి రాజగోపాల్

ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు అనాసక్తి కొత్తవారికి అవకాశం? మాజీ డీజీపీ పేరు?

నెల్లూరు – పెండింగ్

తిరుపతి – జూపూ డి ప్రభాకర్ రావు

చిత్తూరు – శివప్రసాద్

కడప – ఆదినారాయణ రెడ్డి

రాజంపేట – డి.కె.శ్రీనివాస్ లేదా బలిజ వర్గానికి చెందిన నాయకుడు

అనంతపురం – జేసీ దివాకర్ రెడ్డి లేదా వారసుడు పవన్

హిందూపురం – నిమ్మల కిష్టప్ప

నంద్యాల – శివానందరెడ్డి లేదా ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి

కర్నూలు – కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here