Home Actor దేవదాస్ కనకాల మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం.

దేవదాస్ కనకాల మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం.

36
0
దేవదాస్ కనకాల మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంతాపం.. spiceandhra

సీనియర్ నటులు, నట శిక్షకులు దేవదాస్ కనకాల మృతికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఒక ప్రకటనలో “దేవదాస్ కనకాల గారి మరణం సినీ పరిశ్రమకు తీరనిలోటు.. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఎంతోమందికి నటనలో శిక్షణ ఇచ్చి, వాళ్లు నటులుగా పేరు సంపాదించు కోవడంలో పాలు పంచుకున్న గురువు కూడా. ఇటీవలే ఆయనను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ సత్కరించింది. ఇంతలోనే ఆయన ఇలా అందర్నీ వదిలి వెళ్లిపోవడం బాధాకరం. దేవదాస్ కనకాల గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి” అని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here