Home Movie News నాగ్ – నానిల దేవ‌దాస్ లేటెస్ట్ క‌లెక్ష‌న్స్..!

నాగ్ – నానిల దేవ‌దాస్ లేటెస్ట్ క‌లెక్ష‌న్స్..!

96
0

టాలీవుడ్ కింగ్ నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మించిన దేవ‌దాస్ అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. సెకండ్ వీక్ లో కూడా  అన్ని ఏరియాల్లో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో మూవీ ర‌న్ అవుతుండ‌డం విశేషం. ఓవ‌ర్ సీస్ లో క‌లెక్ష‌న్స్.. 1 మిలియ‌న్ కి చేరువ‌లో ఉన్నాయి.

ఇక లేటెస్ట్ క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే…వైజాగ్ – 3,60, 14,452, ఈస్ట్ – 1,94, 78, 537, వెస్ట్ – 1, 36, 02, 851, కృష్ణ – 2, 69, 02, 328, గుంటూరు – 2, 47, 60, 147, నెల్లూరు – 1, 14, 42, 144, సీడెడ్ – 3, 68, 53, 237, నైజాం – 13, 45, 43, 229, క‌ర్నాట‌క – 4, 52, 40, 900, యుఎస్ఎ – 5, 62, 00, 000 గ్రాండ్ టోట‌ల్ 40, 50, 37, 825 వ‌సూలు చేసింది. ఫుల్ ర‌న్ లో ఇంకెంత క‌లెక్ట్ చేస్తుండో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here