Home Actor న‌మ్ర‌త‌కి రొమాంటిక్ గా బ‌ర్త్ డే విషేస్ చెప్పిన మ‌హేష్‌.!

న‌మ్ర‌త‌కి రొమాంటిక్ గా బ‌ర్త్ డే విషేస్ చెప్పిన మ‌హేష్‌.!

128
0

 సూపర్ స్టార్ మహేష్‌ బాబు భార్య, నటి న‌మ్ర‌త‌ శిరోద్కర్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా మహేష్‌ బాబు తన భార్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్ట‌ర్ లో మ‌హేష్‌ స్పందిస్తూ… నా ప్రియమైన నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలో ప్రతీ క్షణం అండగా నిలిచినందుకు థ్యాంక్యూ. లవ్ యూ అని ట్విట్ చేశారు. అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here