Home Actor పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని

పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహానికి హాజరైన అఖిల్ అక్కినేని

115
0

అక్కినేని ఫ్యామిలీ తమ దగ్గర పని చేసే స్టాఫ్‌ని బాగా చూసుకుంటారు. అఖిల్ అక్కినేని పర్సనల్ స్టాఫ్‌లో ఒకరైన మోసెస్ వివాహం శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ వివాహానికి అఖిల్ అక్కినేని స్వయంగా హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదిలా ఉంటే…అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌ర‌గ‌నుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్నారు. ఈ నెల 25న మిస్ట‌ర్ మ‌జ్ను ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here