Home Telugu పూరి… పది ప‌వ‌ర్ ఫుల్ పంచ్ లు..!

పూరి… పది ప‌వ‌ర్ ఫుల్ పంచ్ లు..!

132
0

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్…సినిమాల్లో హీరోల క్యారెక్ట‌ర్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇక పూరి హీరోలు ప‌లికే ఒక్కొక్కొ మాట‌…తూటాల్లా పేలుతుంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది హీరోల‌తో పూరి..త‌న‌దైన‌శైలిలో డైలాగులు చెప్పించారు. వీటిలో బాగా పాపుల‌ర్ అయిన ఓ ప‌ది.. పూరి ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మీకోసం..!

1 బ‌ద్రి – అప్ప‌ట్లో ప్ర‌తి ఒక్క‌రు బ‌ద్రి లాగే ఫీల‌య్యేవారు..!

2 ఇడియ‌ట్…అంటూ ఓ నెగిటివ్ టైటిల్ పెట్టడం..స‌క్స‌స్ సాధించ‌డం ఓ సంచ‌ల‌నం..

3 పోకిరి కొట్టిన రికార్డుల‌కు ఇప్ప‌టికీ బాక్సాఫీస్ బ్లాక్ అయిపోయింది.

4 శివ‌మ‌ణి 98480 22338 నాగార్జున కోసం ఎంత మంది ఈ నెంబ‌ర్ కి ఫోన్ చేసారో..?

5 నేనింతే – సినిమా ఫ్లాప్ కి హిట్ కి సంబంధం లేకుండా మొద‌టి నుంచి ఒకే జోష్ తో చేయ‌డం పూరికే చెల్లింది. ఎందుకంటే..ఆయ‌న‌కి తెలిసిందే సినిమా తీయ‌డం..ఆయ‌నంతే..!

6 టెంప‌ర్
ఎన్టీఆర్ గారు…ఈ సినిమాతో మీరు మారిపోయారు సార్…పూరి గారు మిమ్న‌ల్ని పూర్తిగా మార్చేసార్ సార్..!

7 జ్యోతిల‌క్ష్మీ
ఆడ‌వాళ్ల‌ను గౌర‌వించాలంటే…అది పూరి త‌ర్వాతే..!

8 ఇజం
క‌ళ్యాణ్ రామ్ ని హాలీవుడ్ హీరోలా ప్ర‌జెంట్ చేసిన క్రెడిట్ పూరిదే..!

 

9 పైసా వ‌సూల్
సింహాన్ని స్టైలీష్ గా మార్చిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి

 

10 మెహ‌బూబా
ఆకాష్ జిందాబాద్..మెహ‌బూబా జిందాబాద్..ఈ సినిమా తీసిన మ‌నందరి ప్యారీ..పూరి జిందాబాద్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here