Home Actor పోలీసుల అదుపులో శివాజీ. అరెస్ట్ చేస్తారా..? చేయ‌రా..?

పోలీసుల అదుపులో శివాజీ. అరెస్ట్ చేస్తారా..? చేయ‌రా..?

64
0
పోలీసుల అదుపులో శివాజీ. అరెస్ట్ చేస్తారా..? చేయ‌రా..? spiceandhra

అలంద మీడియా కేసులో శివాజీ పై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు అతని కోసం కొన్ని రోజులుగా గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విదేశాలకు వెళుతున్న‌ శివాజీని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. దేశం దాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పెట్టుకున్నాం. శివాజీ ని అరెస్ట్ చేయము. కోర్ట్ ఆదేశాల పరంగా 41  సీఆర్పీసి నోటీసులు జారీ చేస్తాం. శివాజీని విచారణకు సహకరించాల్సిందిగా కోరాం. నోటీసుల ఆధారంగా శివాజీని విచారిస్తాం అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here