Home Actor ప్ర‌భాస్ కి పెళ్లి కుదిరిందా..?

ప్ర‌భాస్ కి పెళ్లి కుదిరిందా..?

33
0
ప్ర‌భాస్ కి పెళ్లి కుదిరిందా..? spiceandhra

ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడు..?  చాలా సంవ‌త్స‌రాల నుంచి ఇది స‌మాధానం లేని ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు బాహుబ‌లి 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటాడ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. బాహుబ‌లి 2 రిలీజ్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ పెళ్లి పై క్లారిటీ రాలేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లి గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే… అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త సారాంశం. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. అయితే… ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి… ఈ వార్త నిజమేనా..?  కాదా..? అనేది తెలియాల్సివుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here