Home Actor ఫిలిం న్యూస్ కాస్ట‌ర్స్ అసోషియేష‌న్ కు చిరంజీవి చేయూత‌..!

ఫిలిం న్యూస్ కాస్ట‌ర్స్ అసోషియేష‌న్ కు చిరంజీవి చేయూత‌..!

69
0

ఫిలిం న్యూస్ కాస్ట‌ర్స్ అసోషియేష‌న్..ఇటీవ‌ల అసోషియేష‌న్ స‌భ్యుల‌కు సినీ ప్ర‌ముఖుల చేతుల మీదుగా హెల్త్ కార్డులు అంద‌చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిని అసోషియేష‌న్ పెద్ద‌లు క‌లిసారు. ఫిలిం జర్నలిస్ట్‌ల కోసం.. ఈ అసోషియేష‌న్ చేస్తున్న‌ కార్యక్రమాల గురించి తెలుసుకుని అభినందించి తన వంతుగా సహాయం చేశారు.

భవిష్యత్తులో కూడా సభ్యుల శ్రేయస్సు కోసం ఎటువంటి సహాయం చేయటానికైనా ముందుంటానని ఆయ‌న‌ చెప్పారు. ఈ సందర్భంగా అసోషియేషన్‌ పెద్దలు మెగాస్టార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here