Home Political News బ్రేకింగ్ న్యూస్ – జ‌గ‌న్ కేసులో నిందుతుడు శ్రీనివాస్ కు గుండెపోటు..!

బ్రేకింగ్ న్యూస్ – జ‌గ‌న్ కేసులో నిందుతుడు శ్రీనివాస్ కు గుండెపోటు..!

86
0

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైస్.జ‌గ‌న్ పై దాడికి పాల్ప‌డిన నిందుతుడు శ్రీనివాస్ అస్వ‌స్ధ‌కు గుర‌య్యాడు. దీంతో సిట్ అధికారులు వెంట‌నే శ్రీనివాస్ ను కేజీహెచ్ కు త‌ర‌లించారు. ఉద‌యం నుంచి  శ్రీనివాస్ ఆహారం తీసుకోలేద‌ని పోలీసులు చెప్పారు. శ్రీనివాస్ ను ప‌రీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని తెలియ‌చేసారు. అయితే..ట్రీట్ మెంట్ కు శ్రీనివాస్ హ‌క‌రించ‌డం లేద‌ని.. త‌న‌కు ట్రీట్ మెంట్ వ‌ద్ద‌ని..అవ‌య‌దానం చేస్తాన‌ని చెబుతున్నాడ‌ని డాక్ట‌ర్స్ చెప్పారు. అంతే కాకుండా…త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని..ఒక్క‌సారి ప్ర‌జ‌ల‌తో మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాల‌ని గ‌ట్టిగా కేక‌లు పెడుతున్నాడ‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here