Home Actor భార‌తీయుడు 2 ప్రాజెక్ట్ ఉందా..? లేదా..?

భార‌తీయుడు 2 ప్రాజెక్ట్ ఉందా..? లేదా..?

66
0

కమల్‌హాసన్ – శంక‌ర్ కాంబినేషన్‌లో రూపొందిన భార‌తీయుడు చిత్రం ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఇటీవ‌ల‌ వీళ్లిద్ద‌రు క‌లిసి భారతీయుడు 2 ప్రారంభించారు. క‌మ‌ల్ హాస‌న్ గెట‌ప్ కూడా రిలీజ్ చేసారు. షూటింగ్ చాలా ఫాస్ట్ గా జ‌రుగుతుంది అనుకున్న టైమ్ లో షూటింగ్ కి బ్రేక్ ప‌డింది. ఆ తర్వాత బడ్జెట్‌ ప్రాబ్లమ్‌తో సినిమాను ఆపేసార‌ని వార్తలు వినిపించాయి.

క‌మ‌ల్ సినిమా ఆగిపోలేదు అని క్లారిటీ ఇవ్వ‌డం..అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి భార‌తీయుడు 2 ఆగిపోయింది అంటూ వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ సినిమా ఆగిపోలేదని కోలీవుడ్‌ సమాచారం. ఇందులో కాజల్‌ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.  ఈ ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్‌ అన్నీ క్లియర్‌ అయిపోయాని తెలిసింది. జూన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌.  ఈ సినిమాని 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాల‌నుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here