Home Movie News మంచు మోహన్ బాబుకు మాతృ వియోగం.

మంచు మోహన్ బాబుకు మాతృ వియోగం.

123
0
d883529d-ef0f-4b74-b79d-3028e3d89152

మంచు మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లో ఈరోజు ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం మోహ‌న్ బాబు మ‌రియు కుటుంబ స‌భ్యులు విదేశాల్లో ఉన్నారు. ఈ విషయం తెలియగానే మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులందరూ తిరుప‌తి బయలుదేరారు. రేపు (సెప్టెంబర్ 21) ఆమె అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయ‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here