Home Actor ముంబైలో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన “ఆగ్రహం” టీజర్

ముంబైలో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన “ఆగ్రహం” టీజర్

123
0
ముంబైలో రాంగోపాల్ వర్మ ఆవిష్కరించిన

 ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరో, హీరోయిన్లుగా  ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రం “ఆగ్రహం”ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను రాంగోపాల్ వర్మ ముంబై లో ఆవిష్కరించారు . ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్ ,  నిర్మాత చెరుకూరి సందీప్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ… ‘ రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్  కధాంశమిది. ఈ చిత్రంలో 5  ఫైట్స్ ఉంటాయి.’ఆఫీసర్, సర్కార్ 3  చితాల‌కు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ’ అని అన్నారు.      

చిత్ర నిర్మాత  సందీప్ మాట్లాడుతూ… కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్  అడారి  మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెరకెక్కించాం. జులై లో ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నాం.’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ : రవిశంకర్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడారి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్. సురేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here