Home Actor ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్. ఆ పాత్ర పోషిస్తుంది ఎవ‌రు..?

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్. ఆ పాత్ర పోషిస్తుంది ఎవ‌రు..?

21
0
ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్. ఆ పాత్ర పోషిస్తుంది ఎవ‌రు..? spiceandhra

శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత క‌థ‌తో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు.  దార్ మీడియా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్త్తోంది. తాజాగా ఈ నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామ్యం అయ్యింది. ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందం ఉన్నదని దగ్గుబాటి రానా తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.

ఇందులో ముత్త‌య్య పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు విజయ్ సేతుపతి న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీకి 800 అనే టైటిల్‌ను కూడా దాదాపు ఖరారు చేశారని తెలిసింది. ఈ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణం ఏంటంటే… మురళీధరన్ టెస్ట్ కెరీర్‌లో 800 వికెట్లు పడగొట్టి తనకంటూ హిస్టరీ క్రియేట్ చేసుకున్నాడు. అందుక‌నే ఈ సినిమా టైటిల్ కూడా 800 అని ఫిక్స్ చేశారని సమాచారం.

ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రి… ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత క‌థ‌ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here