Home News ముద్ర‌గ‌డ‌తో టీడీపీ నాయ‌కులు భేటీ.!

ముద్ర‌గ‌డ‌తో టీడీపీ నాయ‌కులు భేటీ.!

65
0


తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని మాజీ మంత్రి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు కుటుంబరావు శుక్రవారం కిర్లంపూడి వచ్చి కలిసారు. ముద్రగడతో ఈయన కొంతసేపు చర్చించారు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటూ ముద్రగడ ను ఆయన ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కోరుతున్నట్లు ముద్రగడ వద్ద కుటుంబ ప్రస్తావించినట్లు తెలిసింది. దీని పై ముద్రగడ నిరాసక్తత వ్యక్తం చేసినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here