Home News మోదీ సభకు వైసీపీ సహకారం.?

మోదీ సభకు వైసీపీ సహకారం.?

66
0

ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. సహజంగానే ఓ వైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి విశాఖ సిట్టింగ్ సీటు అందుకే సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉంది. గుంటూరులో లాగా బీజేపీ సభకు వైసీపీ సహకారం అందిస్తోందని ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి.

 బీజేపీతో పాటు విడిగా అయినా వైసీపీ కూడా రైల్వే జోన్ సంబరాలు చేసుకోవడమే ఇందుకు కారణం. కానీ జోన్ ప్రకటనతో ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏర్ప‌డ‌తోంది. మోదీ రెండు నెలల కింద దేశీయ పర్యటనలు ప్రారంభించారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర పరిధిని బట్టి రెండు నుంచి 6 సభల్లో పాల్గొనాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ ఖర్చుతో జరిగే సభలే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here