Home Actor మ‌జిలీ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్..!

మ‌జిలీ ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్..!

71
0

అక్కినేని నాగ చైత‌న్య – స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రానికి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చింది. రోజురోజుకు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకెళుతోంది. చైత‌న్య కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన‌ సినిమాగా నిలిచి బ్లాక్ బ‌ష్ట‌ర్  సొంతం చేసుకుంది.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే…నైజాం 9.48 కోట్లు, వైజాగ్ – 3.08 కోట్లు, సీడెడ్ – 3 కోట్లు, గుంటూరు – 1.63 కోట్లు, తూర్పు గోదావరి – 1.30కోట్లు, పశ్చిమ గోదావరి – 0.97 ల‌క్ష‌లు, కృష్ణా – 1.46 కోట్లు, నెల్లూరు – 0.60 ల‌క్ష‌లు, కర్ణాటక& రెస్ట్ అఫ్ ఇండియా – 3.03 కోట్లు, యూఎస్ఏ – 3.30 కోట్లు..మొత్తం 7 రోజులకు గాను  – 27.85 కోట్లు షేర్  45.6 కోట్లు గ్రాస్ వ‌సూలు చేసింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here