Home Actor మ‌హ‌ర్షి 11 రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు..?

మ‌హ‌ర్షి 11 రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు..?

60
0

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు – స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో రూపొందిన భారీ చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రానికి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ..స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో విజ‌యోత్స‌వం ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌హేష్ కెరీర్ లో బెస్ట్ క‌లెక్ష‌న్స్  మ‌హ‌ర్షి వ‌సూలు చేస్తుండ‌డంతో టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు.

 11 రోజుల క‌లెక్ష‌న్స్ వివ‌రాలు..

నైజాం – 25.4 కోట్లు

సీడెడ్ – 9.06 కోట్లు

గుంటూరు – 7.86 కోట్లు

వైజాగ్ – 8.94 కోట్లు

తూర్పు గోదావరి – 7.92 కోట్లు

పశ్చిమ గోదావరి – 5.51 కోట్లు

కృష్ణా – 5.42 కోట్లు

నెల్లూరు – 2.70 కోట్లు

తెలంగాణ & ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 11 రోజుల‌ కలెక్షన్ల షేర్ – రూ. 72.79 కోట్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here