Home Actor ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కి బ్రేక్ – వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన ఏపీ కోర్ట్..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కి బ్రేక్ – వ‌ర్మ‌కు షాక్ ఇచ్చిన ఏపీ కోర్ట్..!

108
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ సినిమాని ఆపాలంటూ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల క‌మీష‌న్ కు ఫిర్యాదు చేయ‌గా..ఇది త‌మ ప‌రిధిలో లేదని తేల్చేసింది. ఆత‌ర్వాత సెన్సార్ బోర్డ్ ద‌గ్గ‌ర స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటిని దాటుకుని ఈ నెల 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు అయితే…లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల పై మంగ‌ళ‌గిరి కోర్ట్ ఇంజన్క్షన్ గ్రాంట్ చేసింది. 15 ఏప్రిల్ వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన , సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ యూట్యూబ్ , ట్విట్టర్,ఫేస్బుక్ మరియు ఇంస్టాగ్రామ్ తదితర మీడియాలలో కూడా ప్రదర్శన పై  ఇంజన్క్షన్ గ్రాంట్ చేసింది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here