Home Actor ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విజ‌యం ఖాయం – నాగ‌బాబు జోస్యం..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ విజ‌యం ఖాయం – నాగ‌బాబు జోస్యం..!

64
0


వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ లేటెస్ట్ సెన్సేష‌న్ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ట్రైల‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే…ఈ సినిమా గురించి మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో మాట్లాడుతూ…ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు చూడ‌లేదు కానీ…వ‌ర్మ తీస్తున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పై న‌మ్మ‌కం ఉంది. రామ్ గోపాల్ వ‌ర్మ పై వ్య‌క్తిగ‌తంగా గౌరవం లేదు. నేను కామెంట్ కూడా చేయను. బట్ ఐ నెవర్ డిజ్ రస్పెక్ట్ హిమ్ యాజ్ ఏ డైరెక్టర్.

డైరెక్టర్ గా ఎన్ని ఫెయిల్యూర్స్ తీసినా, అతనిలో ఉన్న ఎబిలిటీస్ మీద నేనెప్పుడూ తప్పుగా మాట్లాడను. లక్ష్మీస్ ఎన్టీఆర్… దీని పై నేను వ్యక్తిగతంగా చెబుతున్నా… రామారావు గారి జీవితంలో ఒడిదుడుకులు లేవండీ… హీ ఈజ్ ఆల్ వేస్ ఏ సక్సెస్ ఫుల్ హీరో. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కష్టాలు స్టార్ట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ తీసుకున్న పాయింట్ అక్కడి నుంచి కాబట్టి.. కొంత ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ దానిలో ఉంటుందని నా నమ్మకం. అందుకని అది బాగా ఉంటుందని అనుకుంటున్నాఅన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here