Home Political News వల్లభాయ్ పటేల్ సదా స్మరణీయుడు – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

వల్లభాయ్ పటేల్ సదా స్మరణీయుడు – ప‌వ‌న్ క‌ళ్యాణ్.

93
0

ఉక్కు మనిషి , భారత రత్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారతీయులందరికీ చిరస్మరణీయుడు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నా తరపున, జనసేన శ్రేణుల తరపున ఆ మహనీయునికి ఘనంగా అంజలి ఘటిస్తున్నాను.స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలో సంస్థానాలను విలీనం చేయడంలో ఆయన చూపిన ఉక్కు సంకల్ప బలమే ఈనాడు భారతదేశాన్ని ప్రపంచంలో అజేయ శక్తిగా నిలిపింది.రాజకీయాలలో  జవాబుదారీతనం ఉండాలని ఆయన చెప్పిన మాటలు, వేసిన బాటలు సదా ఆచరణీయం.ఆయన స్ఫూర్తిని రాజకీయవేత్తలంతా అణువణువునా నింపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here