Home Actor విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా “లిసా” త్రిడి ట్రైలర్ లాంచ్..!

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా “లిసా” త్రిడి ట్రైలర్ లాంచ్..!

127
0

అంజ‌లి న‌టించిన తాజా చిత్రం లిసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో చూపించే త్రీడీ చిత్రం ఇది. ఈ  3డి చిత్రానికి రాజు విశ్వనాథం దర్శకత్వం వహించారు. సంతోష్ దయానిధి సంగీతం అందించారు. సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెల 24న లీసా విడుదల కానుంది. ఇదిలా ఉంటే..”లిసా” ట్రైలర్ లాంచ్ విక్టరీ వెంకటేష్ ఈ రోజు (గురువారం) సాయంత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్టరీ  వెంకటేష్ మాట్లాడుతూ… “అంజలి మంచి ఆర్టిస్టు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ట్రైలర్ ఆకట్టుకునేలాఉంది. సురేష్ కొండేటి కి లిసా యూనిట్ అందరికీ నా బెస్ట్ విషెస్ అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here