Home News విశాఖ జిల్లా టీడీపీ జాబితా..

విశాఖ జిల్లా టీడీపీ జాబితా..

108
0


విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటు పరిధిలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎంపీ,అసెంబ్లీ అభ్యర్థులు ఎంపిక పై చర్చించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం…

అనకాపల్లి ఎంపీగా విశాఖ డైరీ ఛైర్మన్ తులసిరావు కుమారుడు ఆడారి ఆనంద్/చింతకాయల విజయ్.

అనకాపల్లి… కొణతాల రామకృష్ణ పార్టీలో చేరితే/పీలా గోవింద్/డాక్టర్ సత్యవతి.

కొణతాల పార్టీలో చేరి యలమంచిలి సీటు అడిగితే పంచకర్ల రమేష్ బాబు విశాఖ ఉత్తరంకు వెళ్లే అవకాశం ఉంది.

చోడవరం… కేఎస్ఎన్ రాజు

మాడుగుల…. జి.రామానాయుడు.

నర్సీపట్నం..అయ్యన్నపాత్రుడు

పెందుర్తి… బండారు సత్యనారాయణ మూర్తి..

యలమంచిలి… పంచకర్ల రమేష్ బాబు..

పాయకరావుపేట పరిశీలనలో పుచ్చా విజయ్ కుమార్/రమేష్ బాబు/అనిత

విశాఖపట్నం పార్లమెంటు పరిధి

విశాఖపట్నం ఎంపీగా గంటా శ్రీనివాసరావు/బాలకృష్ణ అల్లుడు భరత్

భీమిలి… గంటా శ్రీనివాసరావు..

విశాఖ తూర్పు.. వెలగపూడి రామకృష్ణ బాబు..

విశాఖ ఉత్తరం… పార్టీలో చేరితే విష్ణు కుమార్ రాజు/సబ్బం హరి

విశాఖ సౌత్.. వాసుపల్లి గణేష్ కుమార్..

విశాఖ వెస్ట్.. గణబాబు..

గాజువాక…. పల్లా శ్రీనివాస్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here