Home News వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల‌.!

వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల‌.!

101
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీకి సంబంధించి 175 మంది పార్టీ అభ్యర్థులను ఒకే దఫాలో ప్రకటించడం గమనార్హం.

అసెంబ్లీ అభ్యర్థులు:

వైఎస్సార్‌ జిల్లా :

పులివెందుల – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

జమ్మలమడుగు – ఎం.సుధీర్‌రెడ్డి

ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

మైదుకూరు – శెట్టిపల్లి రఘురామిరెడ్డి

కమలాపురం – పోచమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి

బద్వేలు (ఎస్సీ) – జి.వెంకటసుబ్బయ్య

కడప – షేక్‌ అంజద్‌ బాషా

రాజంపేట – మేడా వెంకట మల్లికార్జునరెడ్డి

రైల్వేకోడూరు (ఎస్సీ) – కొరముట్ల శ్రీనివాసులు

రాయచోటి – గడికోట శ్రీకాంత్‌రెడ్డి

కర్నూలు జిల్లా

ఆళ్లగడ్డ – గంగుల బీజేంద్రరెడ్డి

శ్రీశైలం – శిల్పా చక్రపాణిరెడ్డి

నందికొట్కూరు (ఎస్సీ) – ఆర్థర్‌

కర్నూలు – అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌

పాణ్యం – కాటసాని రాంభూపాల్‌రెడ్డి

నంద్యాల – శిల్పా రవిచంద్రారెడ్డి

బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి

డోన్‌ – బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

పత్తికొండ – కంగాటి శ్రీదేవి

కోడుమూరు (ఎస్సీ) – డాక్టర్‌ సుధాకర్‌బాబు

ఎమ్మిగనూరు – కె.చెన్నకేశవరెడ్డి

ఆదోని – వై.సాయిప్రసాద్‌రెడ్డి

ఆలూరు – గుమ్మనూరు జయరాం

మంత్రాలయం – వై.బాల నాగిరెడ్డి

 అనంతపురం జిల్లా

తాడిపత్రి – కేతిరెడ్డి పెద్దారెడ్డి

అనంతపురం అర్బన్‌ – అనంత వెంకట్రామిరెడ్డి

కల్యాణదుర్గం – కేవీ ఉషశ్రీ చరణ్‌

రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి

శింగనమల (ఎస్సీ) – జొన్నలగడ్డ పద్మావతి

గుంతకల్లు – వై.వెంకట్రామిరెడ్డి

ఉరవకొండ – వై.విశ్వేశ్వర్‌రెడ్డి

హిందూపురం – కె.ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌

రాప్తాడు – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

పెనుగొండ – ఎం.శంకర్‌ నారాయణ

ధర్మవరం – కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

మడకశిర (ఎస్సీ) – ఎం.తిప్పేస్వామి

కదిరి – డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి

పుట్టపర్తి – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

 చిత్తూరు జిల్లా

కుప్పం – కె.చంద్రమౌళి

నగరి – ఆర్‌కే రోజా

చంద్రగిరి – డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చిత్తూరు – జంగాలపల్లె శ్రీనివాసులు

పూతలపట్టు (ఎస్సీ) – ఎంఎస్‌ బాబు

గంగాధర నెల్లూరు (ఎస్సీ) – కె.నారాయణస్వామి

పలమనేరు – ఎన్‌.వెంకటయ్యగౌడ

పీలేరు – చింతల రామచంద్రారెడ్డి

మదనపల్లె – నవాజ్‌ బాషా

తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి

పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి – భూమన కరుణాకర్‌రెడ్డి

శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూదన్‌రెడ్డి

సత్యవేడు (ఎస్సీ) – కె.ఆదిమూలం

 తూర్పు గోదావరి

తుని – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (దాడిశెట్టి రాజ)

ప్రత్తిపాడు – పర్వత పూర్ణచంద్రప్రసాద్‌

పిఠాపురం – పెడ్యం దొరబాబు

కాకినాడ రూరల్‌ – కురసాల కన్నబాబు

పెద్దాపురం – తోట వాణి

అనపర్తి – ఎస్‌.సూర్యనారాయణరెడ్డి

కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

రామచంద్రాపురం – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ముమ్మడివరం – పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌

అమలాపురం (ఎస్సీ) – పి.విశ్వరూప్‌

రాజోలు (ఎస్సీ) – బొంతు రాజేశ్వరరావు

గన్నవరం (ఎస్సీ) – కొండేటి చిట్టిబాబు

కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి

మండపేట – పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

రాజానగరం – జక్కంపూడి రాజా

రాజమండ్రి సిటీ – రౌతు సూర్యప్రకాశ్‌రావు

రాజమండ్రి రూరల్‌ – ఆకుల వీర్రాజు

జగ్గంపేట – జ్యోతుల చంటిబాబు

రంపచోడవరం (ఎస్టీ) – నాగులపల్లి ధనలక్ష్మి

 పశ్చిమ గోదావరి

కొవ్వూరు (ఎస్సీ) – తానేటి వనిత

నిడదవోలు – జి.శ్రీనివాసనాయుడు

ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథరాజు

పాలకొల్లు – డాక్టర్‌ బాబ్జీ

నరసాపురం – ముదునూరి ప్రసాదరాజు

భీమవరం – గ్రంథి శ్రీనివాస్‌

ఉండి – పీవీఎల్‌ నరసింహరాజు

తణుకు – కారుమురి వెంకట నాగేశ్వరరావు

తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ

ఉంగుటూరు – పుప్పాల శ్రీనివాసరావు

దెందులూరు – కొఠారు అబ్బాయి చౌదరి

ఏలూరు – కృష్ణా శ్రీనివాసరావు

గోపాలపురం (ఎస్సీ) – తలారి వెంకట్రావు

పోలవరం (ఎస్టీ) – తెల్లం బాలరాజు

చింతలపూడి (ఎస్సీ) – ఎలైజా

 కృష్ణా జిల్లా

తిరువూరు (ఎస్సీ) – కొక్కిలగడ్డ రక్షణనిధి

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

కైకలూరు – దూలం నాగేశ్వరరావు

పెడన – జోగి రమేష్‌

మచిలీపట్నం – పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని)

అవనిగడ్డ – సింహాద్రి రమేష్‌బాబు

పామర్రు (ఎస్సీ) – కైలే అనిల్‌కుమార్‌

పెనమలూరు – కొలుసు పార్థసారథి

విజయవాడ వెస్ట్‌ – వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ సెంట్రల్‌ – మల్లాది విష్ణు

విజయవాడ ఈస్ట్‌ – బొప్పన భవకుమార్‌

మైలవరం – వసంత కృష్ణప్రసాద్‌

నందిగామ (ఎస్సీ) – డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు

జగ్గయ్యపేట – సామినేని ఉదయభాను

నూజివీడు – మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు

గుంటూరు జిల్లా

పెదకూరపాడు – నంబూరి శంకరరావు

తాడికొండ (ఎస్సీ) – ఉండవల్లి శ్రీదేవి

మంగళగిరి – ఆళ్ల రామకృష్ణారెడ్డి

పొన్నూరు – కిలారి రోశయ్య

వేమూరు (ఎస్సీ) – మేరుగ నాగార్జున

రేపల్లె – మోపిదేవి వెంకట రమణారావు

తెనాలి – అన్నాబత్తుని శివకుమార్‌

బాపట్ల – కోన రఘుపతి

పత్తిపాడు (ఎస్సీ) – మేకతోటి సుచరిత

గుంటూరు వెస్ట్‌ – చంద్రగిరి ఏసురత్నం

గుంటూరు ఈస్ట్‌ – షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా

చిలకలూరిపేట – విడదల రజని

నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

సత్తెనపల్లి – అంబటి రాంబాబు

వినుకొండ – బొల్లా బ్రహ్మనాయుడు

గురజాల – కాసు మహేష్‌రెడ్డి

మాచర్ల – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

 ప్రకాశం జిల్లా

ఎర్రగొండపాలెం(ఎస్సీ)–డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

దర్శి – మద్దిశెట్టి వేణుగోపాల్‌

పర్చూరు – దగ్గుబాటి వెంకటేశ్వరరావు

అద్దంకి – బచ్చన చెంచుగరటయ్య

చీరాల – ఆమంచి కృష్ణమోహన్‌

సంతనూతలపాడు(ఎస్సీ)– టీజేఆర్‌ సుధాకర్‌బాబు

ఒంగోలు – బాలినేని శ్రీనివాసరెడ్డి

కందుకూరు – మానుగుంట మహీధర్‌రెడ్డి

కొండపి (ఎస్సీ) – డాక్టర్‌ ఎం.వెంకయ్య

మార్కాపురం – కేపీ నాగార్జునరెడ్డి

గిద్దలూరు – అన్నా వెంకట రాంబాబు

కనిగిరి – బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

 నెల్లూరు జిల్లా

కావలి – రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఆత్మకూరు – మేకపాటి గౌతమ్‌కుమార్‌రెడ్డి

కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

నెల్లూరు సిటీ – పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు రూరల్‌ – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సర్వేపల్లి – కాకాణి గోవర్థన్‌రెడ్డి

గూడూరు (ఎస్సీ) – వరప్రసాద్‌

సూళ్లూరుపేట (ఎస్సీ) – కిలివేటి సంజీవయ్య

వెంకటగిరి – ఆనం రామనారాయణరెడ్డి

ఉదయగిరి – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

 శ్రీకాకుళం జిల్లా

ఇచ్ఛాపురం – పిరియ సాయిరాజ్‌

పలాస – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

టెక్కలి – పేరాడ తిలక్‌

పాతపట్నం – రెడ్డి శాంతి

శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

ఆముదాల వలస – తమ్మినేని సీతారాం

ఎచ్చెర్ల – గొర్లె కిరణ్‌కుమార్‌

నరసన్నపేట – ధర్మాన కృష్ణదాస్‌

రాజాం (ఎస్సీ) – కంబాల జోగులు

పాలకొండ (ఎస్టీ) – వి.కళావతి

 విజయనగరం జిల్లా

కురుపాం (ఎస్టీ) – పాముల పుష్పశ్రీవాణి

పార్వతీపురం (ఎస్సీ) – ఎ.జోగరాజు

చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ

గజపతినగరం – బొత్స అప్పలనర్సయ్య

బొబ్బిలి – ఎస్వీసీ అప్పలనాయుడు

సాలూరు (ఎస్టీ) – పీడిక రాజన్నదొర

నెల్లిమర్ల – అప్పలనాయుడు

విజయనగరం – కోలగట్ల వీరభద్రస్వామి

శృంగవరపు కోట – కె.శ్రీనివాస్‌

 విశాఖపట్నం

విశాఖ ఈస్ట్‌ – విజయనిర్మల

విశాఖ సౌత్‌ – ద్రోణంరాజు శ్రీనివాస్‌

విశాఖ వెస్ట్‌ – విజయప్రసాద్‌ మళ్ల

విశాఖ నార్త్‌ – కమ్మిల కన్నపరాజు

అరకు (ఎస్టీ) – శెట్టి ఫల్గుణ

పాడేరు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి

పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌

గాజువాక – తిప్పల నాగిరెడ్డి

అనకాపల్లి – గుడివాడ అమర్‌నాథ్‌

యలమంచిలి – యూవీ రమణమూర్తిరాజు

పాయకరావుపేట (ఎస్సీ) – గొల్ల బాబూరావు

నర్సీపట్నం – పి.ఉమాశంకర్‌ గణేష్‌

చోడవరం – కరణం ధర్మశ్రీ

మాడుగుల – బి.ముత్యాలనాయుడు

భీమిలి – అవంతి శ్రీనివాస్‌

 పార్లమెంటు అభ్యర్థులు

కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి

రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

చిత్తూరు – నల్లకొండగారి రెడ్డెప్ప

తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్‌

హిందూపురం – గోరంట్ల మాధవ్‌

అనంతపురం – తలారి రంగయ్య

కర్నూలు – డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌

నంద్యాల – పి.బ్రహ్మానందరెడ్డి

నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి

ఒంగోలు – మాగుంట శ్రీనివాసరెడ్డి

బాపట్ల – నందిగం సురేష్‌

నరసరావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

మచిలీపట్నం – బాలశౌరి

విజయవాడ – పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)

నరసాపురం – రఘురామ కృష్ణంరాజు

రాజమండ్రి – మార్గాని భరత్‌

అమలాపురం – చింతా అనూరాధ

అనకాపల్లి – డాక్టర్‌ వెంకట సత్యవతి

కాకినాడ – వంగా గీత

ఏలూరు – కోటగిరి శ్రీధర్‌

శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు

విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ

విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌

అరకు – గొడ్డేటి మాధవి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here