Home Uncategorized వైఫ్ ఆఫ్ రామ్ ప్ర‌మోష‌న్స్ సూప‌ర్..!

వైఫ్ ఆఫ్ రామ్ ప్ర‌మోష‌న్స్ సూప‌ర్..!

146
0
w/o Ram release date

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. రాజ‌మౌళి శిష్యుడు విజయ్ యొలకంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ  సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ పై అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి క్రేజ్ ఏర్ప‌డింది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మించాయి. ఈ నెల 20న వైఫ్ ఆఫ్ రామ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి ప్ర‌మోష‌న్స్ సూప‌ర్ గా చేస్తుండ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.

దీనికి తోడు సినీ తార‌లు మంజుల, జ్యోతిక, సుమ, శిల్ప, నందినిరెడ్డిలు ఈ సినిమాని ప్ర‌మోట్ చేస్తున్నారు. వీరితో పాటు మ‌రి కొంత మంది సినీ ప్ర‌ముఖులు ఈ చిత్రాన్ని ప్ర‌మోట్ చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా స్వ‌ప్న‌ద‌త్, అంజ‌న‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా వైఫ్ ఆఫ్ రామ్ సినిమా గురించి స్పందించారు.

స్వ‌ప్న ద‌త్ (వైఫ్ ఆఫ్ ప్ర‌సాద్)

వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ కానుందా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. జులై 20న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంద‌రం వైఫ్ ఆఫ్ రామ్ థియేట‌ర్ లో క‌లుద్దాం.

అంజ‌న (వైఫ్ ఆఫ్ నాని)

విస్సింగ్ ది టీమ్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రామ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్ర‌మ్ వైఫ్ ఆఫ్ నాని. ఈ సినిమా ఈనెల 20న రిలీజ్ అవుతుంది. గుడ్ ల‌క్ టు ల‌క్ష్మి.

ర‌కుల్ ప్రీత్ సింగ్

విస్పింగ్ వైఫ్ ఆఫ్ రామ్.  ఆల్ ద బెస్ట్ ఫ‌ర్ రిలీజ్ ఆన్ 20th జులై. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here