Home News వైసీపీ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న వాయిదా..!

వైసీపీ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న వాయిదా..!

82
0


ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీ ఇంత వరకూ ప్రకటించలేదు. సుమారు వారం రోజుల క్రితం వైసీపీ తొలి జాబితా విడుదల చేయాలనుకున్నప్పటికీ ముహూర్త సమయం దాటిపోవడంతో వాయిదా వేసింది. ఈ నెల 16న ప్రకటిస్తామని అప్పుడు ప్రకటించింది. అయితే.. వైసీపీ తొలి జాబితా ఈరోజు కూడా ప్రకటించడం లేదు వాయిదా వేసినట్టు సమాచారం. పు రేపు ఉదయం జ‌గ‌న్ ఇడుపుల పాయకి వెళ్ల‌నున్నారు. అక్క‌డ నుంచి  వైసీపి అభ్యర్థుల ప్రకటించ‌నున్నారు. అక్కడ నుండి జ‌గ‌న్ విశాఖపట్నంకి వెళ్లి నెల్లిమర్,ల పి.నర్సీపట్నం, పి.గన్నవరంలలో ప్రచారం చేయ‌నున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here