Home Actor వ‌రుణ్ తేజ్ తో రామ్ చ‌ర‌ణ్ సెల్ఫీ… నెటిజ‌న్లు ఏమ‌ని కామెంట్ చేసారో తెలుసా..?

వ‌రుణ్ తేజ్ తో రామ్ చ‌ర‌ణ్ సెల్ఫీ… నెటిజ‌న్లు ఏమ‌ని కామెంట్ చేసారో తెలుసా..?

98
0


మెగా బ్రదర్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఓ రెస్టారెంట్ లో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే… చరణ్ తో కలిసి దిగిన ఫోటోని ‘బ్ర‌ద‌ర్ ల‌వ్’ అనే హ్యాష్ ట్యాగ్‌ తో  మెగా హీరో వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో నెటిజెన్లు ఈ ఫోటో గురించి కామెంట్ చేసారు. ఇంత‌కీ ఏమ‌ని కామెంట్ చేసారంటే…పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేయడానికి ఇద్దరు రావచ్చు కదా అని కొందరు ట్వీట్ చేయ‌గా… న్యూ లుక్ లో సూపర్ గా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెట్టారు.

అన్నదమ్ములిద్దరూ లుక్స్ ఇరగదీశారు ఇద్దరు కలిపి సినిమా ఒకటి వస్తే బాక్స్ బాక్స్ బాక్సులు కే రికార్డ్స్ ఇరుగుతాయి అంటూ మ‌రొక‌రు కామెంట్ చేసారు. మ‌రి..అభిమానుల కోరిక మేర‌కు భ‌విష్య‌త్ లో వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తారేమో. ప్రస్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో, వ‌రుణ్ తేజ్ వాల్మీకి సినిమాతో బిజీగా ఉన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here