Home News సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

87
0


7 దశల్లో ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఒకే దశలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఏప్రిల్  11 ఎన్నికలు

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

 ఏప్రిల్ 11 నుండి మే 19 వరకు దేశ వ్యాప్తంగా  7 విడతల్లో ఎన్నికలు

1) మొదటి విడత ఎన్నికలు: ఏప్రిల్ 11న   20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాలు

 2) రెండవ విడత ఎన్నికలు: ఏప్రిల్ 18న 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాలు

  3) మూడవ విడత ఎన్నికలు: ఏప్రిల్  23న 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాలు

  4) నాలుగవ విడత ఎన్నికలు: ఏప్రిల్  27న   9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాలు

  5) ఐదవ విడత ఎన్నికలు: మే 6న 7 రాష్ట్రాల్లోని    51 నియోజకవర్గాలు

 6) ఆరవ విడత ఎన్నికలు: మే 12న  7 రాష్ట్రాల్లోని   59 నియోజకవర్గాలు

  7) ఏడవ విడత ఎన్నికలు: మే  19న  8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాలు

ఓట్ల లెక్కింపు : మే 23

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here